Chittoor Mayor Amuda Face To Face After Being Elected As Mayor | Sakshi TV
Chittoor Mayor Amuda Face To Face After Being Elected As Mayor | Sakshi TV

#ChittoorMayor #Amuda #SakshiTV
Watch Sakshi TV LIVE – https://youtu.be/8McTsOqeueE
Watch Sakshi News, a round-the-clock ‘Telugu News’ station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
—–*****—–
For the latest news & updates: Subscribe :
—
Subscribe us @ : http://goo.gl/wD6jKj
Visit us @ http://www.sakshi.com
Like us on https://facebook.com/sakshitv
Follow us on https://twitter.com/sakshinews

ilantivi ycp lo sadyam
Thanks Jagan anna
That’s Ap cm king ys jagan Anna No1
Govrning chese talent lekunda..samajika nyayam ante a la? Adhikaarulu maata vintaara..?
Btech చదివినవారు roads మీద కళీగా తిరుగుతారు. ఎందుకు పనికి రాని వారు మేయర్.మినిస్టర్స్ అవుతారు.చాలా గొప్ప దేశం.గొప్ప రాజకీయ నాయకులు.గొప్ప రాజ్యాంగం.
జగన్ అంటే ఇదేరా
Haaaa
Congratulation Akka
praise the loard
Chetta nirnayam ra …..Chetta cm
Only Christian CM can understand the property and recognise
Nice one
Super ysr super
Amudhakka ippudu mee kashtam
Poindhi . Santhoshanga undandi
,AMMA NEEKU SELUTE🙏🙏🙏🙏🙏👍👍👍👍👍🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️
Super madam
Congress 😊
She knows common,B.p.l people.I think she gives good services to society,Amma meeru manchiga Mee political career konasaaginchandi
Very wise decision by great cm.
Saduulenivallaku.meyar.kattabedithe.nayakuludosukodaniki
Eeme pai devuni daya ellappudu vuntundi best of luck thalli
🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👌👌👌👌👌
Katti kotti thechi last ki mayor vacheee
Jai jagananna
God bless you all 💐💐💐
Jai jagan
Great family
సూపర్ జగన్ అన్నా..
okka bjp ne chusam malli ysrcp ni chustunnam ila poor people ki leadership ivvadam
Warth వున్న వాళ్ళని ఉన్నత పదవులలో పెట్టండి రూలింగ్ బాగుంటుంది కులం ముఖ్యం కాదు
కట్టెలు కొట్టారా,,కంప తొక్కారా అన్నది కాదు ముఖ్యం,,,వాళ్ళకి తెలివి ఉందా లేదా అన్నది చూడాలి,,,నిన్న ప్రమాణస్వీకారం చూస్తే తెలుస్తుంది,,,వాళ్ళు ఎందుకు పనికిపనికి వస్తారో
May God bless you madam.
YCP ద్రోహి పంచ్ ప్రభాకర్ రెడ్డి గౌరవనీయులైన జగనన్న గారికి మరియు YCP నాయకులకు, కార్యకర్తలకు హెచ్చరిక.
అయ్యా నేనూ YCP పార్టీ కార్యకర్తను. YCP పార్టీకి దళితులు, మైనారిటీలు, క్రిస్టియన్ లు, మరియు కొంత వరకు B C లు బలమనేది జగమెరిగిన సత్యం . ముఖ్యంగా దళితులు, మైనారిటీలు (ముస్లిమ్స్ )YCP కి వెన్నెముక లాంటివారు అనేది నిజం. ఆ కోపంతోనే నన్నపనేని లాంటి సీనియర్ మహిళా నాయకురాలు కులం పేరుతో వీళ్ళంతా ఆ పార్టీ వారే అని అనరాని మాటలతో మమ్ములను దూషించారు.
ప్రభాకర్ రెడ్డి అనే మీ రెడ్డి కులస్తుడు ఈ మధ్య యూట్యూబ్ లో పంచ్ ప్రభాకర్ అనే పేరుతో YCP కి ఫేవర్ గా వీడియోలు చేస్తూ మీ పార్టీకి వెన్నెముకలాంటి వారమైన మాదళిత, మరియు ముస్లిమ్ జాతుల గురించి నీచంగా మాట్లాడుతూ మా ఆత్మగౌరవం దెబ్బతినేలా వీడియోలు చేస్తున్నాడు. ఈ మధ్య ఒక అడుగు ముందుకేసి దళిత జాతులలోని అధికారులను చాలా హేయంగా దుర్భాషలాడుతున్నాడు,మరియు ముస్లిమ్ మదరసాలలో చదివే విద్యార్ధులు దేశానికి చెడు చేయడానికి తయారు చేయబడు తున్నట్లు మాట్లాడుతున్నాడు. మీరు అతని విషయంలో జాగ్రత వహించకపోతే చంద్రబాబు గారిని ఆయన కుల గొట్టాలయిన ABN, Tv5, ETV, ఎలా పతనం చేశాయో అదే విధంగా ఇతను రెచ్చిన కులపిచ్చితో మీ రెడ్లను పొగుడుతూ, మిగతా కులాలను అనగా కమ్మవారిని, కాపులను మరీ ముఖ్యంగా ఈమధ్య దళితులను దూషిస్తూ మీపతనానికి బీజాలు వేస్తున్నాడు. YCP కార్యకర్తలుగా మేము కమ్మవారిని, కాపు సోదరులను ఇంకా అన్ని కులాలలోని మిగతా పార్టీ వారిని కన్విన్స్ చేసి మన పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉంటే ఇతను రెచ్చిన కుల పిచ్చితో రెడ్లు అనేవారు దిగొచ్చిన దేవుళ్ళు అన్నట్టు మీకులం వారికి బాకాలు ఊదుతూ మిగతా కమ్మ కాపు మరీ ముఖ్యంగా దళితులను నీచాతి నీచంగా మాట్లాడుతూ అందరి పార్టీగా పేరున్న YCP ని రెడ్ల కులగజ్జి పార్టీగా పేరు వచ్చేవిధంగా వీడియోలు చేస్తున్నాడు.
జగన్ గారు లేదా YCP పార్టీ నాయకులు ఇతని కుల దురహంకారానికి కళ్ళం వేయక పోతే మీ పార్టీ వెన్నెముకగా ఉన్న దళితులు మరియు ముస్లిమ్స్ దూరమయే పరిస్థితి.దళితులు మరియు ముస్లిమ్స్ జనసేనతో గాని తెలుగుదేశంతో గాని జతగలిస్తే జరిగే పరిణామం మీ ఊహకే వదిలేస్తున్న. ఎందుకంటే దళితులు, ముస్లిమ్స్ ఎవరినయినా నమ్మితే 100% నమ్మకంగా వారిని భుజాలపై మోస్తారు. అటువంటి వారి ఆత్మగౌరవం దెబ్బతింటే ఆ నమ్మకం మరలా మీరు పొందటం బహు కష్టం .
రాజశేఖర్ రెడ్డి గారు, జగనన్న , మరియు YCP అభిమానిగా మిమ్ములను హెచ్చరిస్తూ, పార్టీకి నష్టం కలిగించే ఇటువంటి వారిని కట్టడి చేయ వలసినదిగా ప్రార్ధిస్తున్న.
జై జగన్, జోహర్ YSR .
అధికారం ఆభరణం గా మెరవాలి. పదవికి వన్నెతెచ్చే విధంగా మానవత్వంతో ,సహనంతో మంచిజ్ఞానంతో ఆలోచించి పరిపాలించండి.చెప్పుడుమాటలకు,భజనపరులకు దూరంగాఉండి మంచిపేరు తెచ్చుకుంటారని ఆసిద్దాము.
Top scrolling lo 13th division ani vastha undhi kanni actually adi 39th division
Kastanni telisina varu samajam lo kastalani ardham chesukoni manchi chestarani aashistunnam
Jai Jagananna Jai YSR
Lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll
Ayya.cm gaaru.sadulenivalanu.meyargapettadamdarunam.mantrulaku.nayakulaku.melukosame.saduuradukabatti
this iis not a post for personal benifit my lord
this is the supervision of lacks of people
Charithralo modati saari anni elections lo saamanyulanu gelipinchina oke okkadu leader jagan hatts of to you sir. Wonder aemitante aela Vethikaaru paadayathralo kalisaara. Chala goppa vishayam.
best cm jagan garu 👌👌👌👏👏
Congratulations Mrs Amudha
Chittoor Mayor amudha akka 👍 congratulations 🎉
Jai jagan anna
ఇదేరా జగనన్న అంటే
Edi ela sadyam..ippatiki ardham avvatla
అన్నా మీరు దివినుండి భువికి దిగి వఛ్చిన దేవదూత వే 🙏
Good మాది తెలంగాణ super అమెకు anni vidala adukondi plz
This is all show off ..to ensure they are rubber stamps in governance ……….making jagan more powerful ……..dictator-ship in AP